Ayodhya Hearing : The hearing in the Ayodhya case has been adjourned. The Constitution bench led by CJI Ranjan Gogoi comprised Justices SA Bobde, NV Ramana, Uday U Lalit and DY Chandrachud. But Justice UU Lalit recused himself saying he had been a lawyer in a related case.
#AyodhyaHearing
#Ayodhyacase
#JusticeUULalit
#RamMandir
#BabriMasjid
సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణలో ట్విస్టు చోటు చేసుకుంది. కేసు విచారణకు ముందే జస్టిస్ యూ.యూ. లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి కేసు వాయిదా పడింది. 20 ఏళ్ల క్రితం ఇదే కేసులో ఓ పార్టీ తరపున తాను వాదించినందున ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చోలేనని చెబుతూ ధర్మానం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకున్నారు. జస్టిస్ లలిత్ స్థానంలో మరో జడ్జి వచ్చే వరకు కేసు విచారణలో జాప్యం జరగనుంది.